Short Circuit: హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)

హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్‌ జరిగి ఇద్దరు మృతి చెందారు.

Short Circuit in Hyderabad (Credits: X)

Hyderabad, Jan 18: హైదరాబాద్ (Hyderabad) లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్‌ లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్‌ జరిగి ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు సూర్యపేట జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన మల్లేష్(29), బాలు(32)గా గుర్తించిన పోలీసులు, మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now