Young Man Suicide Selfie Video: వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు

Young Man Suicide Selfie Video

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లపై పెట్టి యువకుడు నష్టపోయాడు. అయితే అప్పుల వాళ్లు ఒక్కసారిగా వేధింపులకు దిగడంతో యువకుడు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ముగించాడు.  6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Here's VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now