Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్
ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.
ప్రేమికుల రోజు దినోత్సవం(Valentines Day) సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం(Valentines Day Stunts) సందర్బంగా అదిరిపోయే స్టంట్లు అంటూ.. అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను వదులుతున్నాయి.
అతి వేగంతో ప్రమాదకరరీతిలో చేసే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD VC Sajjanar) ఓ వీడియోను షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేయడం డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకొని.. మీ కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేయకండని విజ్ఞప్తి చేశారు సజ్జనార్.
Valentine's Day Stunts...
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)