Stray Dogs Attack: కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

తెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశారు. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Viral Video Stray dogs injure 15 people in Telangana's Kamareddy

తెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.  నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన 

Here's Video:

కామారెడ్డిలో పిచ్చికుక్క దాడిలో 15 మందికి గాయాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement