2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది.
Vijayawada, May 11: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో (Telangana) లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది. 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఈసీ ఇప్పటికే పూర్తిచేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)