Air Taxi: 2026కల్లా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. పైలట్‌ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం.. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణం ఎయిర్‌ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి..

దేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గురువారం వెల్లడించింది.

Air Taxi (Credits: X)

Newdelhi, Nov 10: దేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ (Electric Air Taxi) సేవలను ప్రారంభిస్తామని ఇంటర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గురువారం వెల్లడించింది. ఇండియాలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (Indigo Airlines) కు ఈ సంస్థ భాగస్వామిగా ఉంది. ఈ ఈ-ఎయిర్‌ క్రాఫ్ట్‌ లో పైలట్‌ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం ఉంటుంది. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఈ ఎయిర్‌ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

PAN Cards Deactivation: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌.. ఆర్టీఐ విచారణలో వెలుగులోకి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement