Chakshu Portal: ఆన్ లైన్ మోసాల కట్టడికి కేంద్రం ముందడుగు.. చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి
చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ సాయంతో ఫ్రాడ్ కాల్స్, మెసేజీలు, వాట్సాప్ నంబర్లను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.
Newdelhi, Mar 5: ఆన్ లైన్ మోసాల (Online Fraud) కట్టడికి కేంద్రం (Central Government) ముందడుగు వేసింది. చక్షు (Chakshu) పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ సాయంతో ఫ్రాడ్ కాల్స్, మెసేజీలు, వాట్సాప్ నంబర్లను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)