Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్, లాగిన్ సమస్యలతో సతమతమైన నెటిజన్లు, ఫిర్యాదులతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

మొన్న ట్విట్టర్ డౌన్ అవ్వగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు

Instagram

మొన్న ట్విట్టర్ డౌన్ అవ్వగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్లు ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడ్డ ఈ అంతరాయం వేలాది మంది వినియోగదారులను ప్రభావితం చేసిందని ఫిర్యాదులు వస్తున్నాయి.

యునైటెడ్ స్టేట్స్‌లో 46,000 కంటే ఎక్కువ మంది, యూకేలో 2,000 మంది, ఇండియా, ఆస్ట్రేలియా నుంచి 1,000 కంటే ఎక్కువమంది దీనిపైన పిర్యాదులు అందించారు. లాగిన్ చేయడం, కంటెంట్‌ను పోస్ట్ చేయడం, యాప్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తమ ఫిర్యాదుల్లో తెలిపారు. 2022 సెప్టెంబర్ నెలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ సమస్యలు తలెత్తాయని నివేదికలు వెల్లడించాయి.

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Karnataka Shocker: కట్టుకున్న భార్య, తన స్నేహితుడితో కలిసి బెడ్రూంలో రాసలీలలో మునుగుతంటే…సడెన్ గా తలుపు తెరిచిన చూసిన భర్తకు షాక్…ఇంతలో ఏం జరిగిందో తెలిస్తే మతిపోవడం ఖాయం..

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..

Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

Advertisement
Advertisement
Share Now
Advertisement