Mobile Charging in A Minute: మీ ఫోన్‌ చార్జింగ్‌ కావాలంటే గంటలతరబడి వేచిచూస్తున్నారా?.. అయితే, ఒక్క నిమిషంలోనే ఫోన్‌ చార్జింగ్‌ అయ్యే కొత్త సాంకేతికత వచ్చేసింది.. ఏంటది??

కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌ ను ఫుల్ చార్జ్‌ చేయగలిగే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంకుర్‌ గుప్తా.

Mobile Charging in A Minute (Credits: X)

Newdelhi, May 27: కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌ (Phone) ను ఫుల్ చార్జ్‌ (Full Charging) చేయగలిగే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంకుర్‌ గుప్తా. ఈ కొత్త సాంకేతికత ద్వారా ల్యాప్‌ టాప్‌, మొబైల్‌ ఫోన్‌ లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్‌ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ చేయొచ్చని అంకుర్‌ తెలిపారు. విద్యుత్‌ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement