Home Saliva Test: లాలాజలంతో డయబెటిస్‌ టెస్ట్‌.. కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు

రోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు.

Diabetics Test (Credits: X)

Hyderabad, Dec 4: రోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ (diabetics) తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో (Home Saliva Test) ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు. ఒక వ్యక్తి సలైవాలోని గ్లూకోజ్‌ స్థాయి వాళ్ల రక్త ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. లాలాజలంలో (Saliva) గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలతో దీన్ని కచ్చితంగా కొలవాల్సి ఉంటుంది. ఇందుకోసమే సైంటిస్టులు ఈ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు.

Winter Session of Parliament Today: నేటి నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ముందుకు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement