Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..

Credits: ISRO (Twitter)

Newdelhi, Aug 7: ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో (First Look)ను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..

Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now