BrahMos Missile: బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్, . ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని తెలిపిన రక్షణ శాఖ

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది.

IAF Successfully Test Fires BrahMos

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణికి ఎక్సటెండెడ్‌ వెర్షన్‌ను సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బంగాళాఖాతంలో గురువారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులపై ఎదురుదాడి చేసే విషయంలో ఇది చాలా వ్యూహాత్మకంగా పనిచేయనుంది. ఎస్‌యూ-30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని రక్షణ శాఖ వెల్లడించింది. దీని రేంజ్‌ను 350 కి.మీ. వరకు పెరిగిందని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement