Micro, Nano Plastic: మైక్రో, నానో ప్లాస్టిక్‌ తో గుండెపోటు.. క్యాన్సర్ ముప్పు కూడా.. ఇటలీ పరిశోధకుల వెల్లడి

మనిషి శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ వల్ల గుండెపోటు, క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.

Heart Attack. (Photo Credits: Pixabay)

Newdelhi, Mar 9: మనిషి శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ (Micro, Nano Plastic) వల్ల గుండెపోటు (Heart Stroke), క్యాన్సర్‌ (Cancer) ముప్పు పెరుగుతుందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు. కరోటిడ్‌ ఆర్టెరీల్లో(మెదడుకు రక్త సరఫరా చేసేందుకు మెడకు ఇరువైపులా ఉండే ధమనులు) నానో ప్లాస్టిక్స్‌ ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ముప్పు ఇతరుల కంటే రెట్టింపు అవుతున్నట్టు వీరు తేల్చారు. కరోటిడ్‌ ఆర్టెరీలను చెడు కొలెస్ట్రాల్‌ బ్లాక్‌ చేసినట్టుగానే నానోప్లాస్టిక్స్‌ వల్ల కూడా జరుగుతుందని పేర్కొన్నారు.

Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now