Corona, Cancer Detection in Three Minutes: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం.. యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి

కొవిడ్‌, క్యాన్సర్‌ ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Corona Test Kit (Credits: X)

Hyderabad, Nov 6: కొవిడ్‌ (Covid), క్యాన్సర్‌ (Cancer) ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే (UK) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌’గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్‌ ను ‘ల్యాబ్‌ ఆన్‌ ఏ చిప్‌’ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కొవిడ్‌ ఉందో లేదో నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ లో చూడవచ్చు. మురికి నీటిని ఈ పరికరంలో పరీక్షించి అందులో కొవిడ్‌ తదితర వ్యాధులను, ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే వైరస్‌లను గుర్తించవచ్చు.

Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement