Oxygen Generated on Mars: మార్స్ గ్రహంపై నాసా సంచలనం, కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన
ఈ ప్రక్రియ అత్యంత విజయవంతంగా జరిగినట్లు నాసా వెల్లడించింది. పర్సీవరెన్స్ రోవర్‌లో ఉన్న మోక్సీ పరికరం ద్వారా.. మార్స్ గ్రహంపై ఉన్న కార్బన్‌డైయాక్సైడ్‌ను విజయవంతంగా ఆక్సిజన్‌గా మార్చినట్లు నాసా తెలిపింది.
నాసా(NASA)కు చెందిన మోక్సీ పరికరం అంగారకుడి గ్రహంపై (MARS)ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. ఈ ప్రక్రియ అత్యంత విజయవంతంగా జరిగినట్లు నాసా వెల్లడించింది. పర్సీవరెన్స్ రోవర్‌లో ఉన్న మోక్సీ పరికరం ద్వారా.. మార్స్ గ్రహంపై ఉన్న కార్బన్‌డైయాక్సైడ్‌ను విజయవంతంగా ఆక్సిజన్‌గా మార్చినట్లు నాసా తెలిపింది. మైక్రోఓవెన్ సైజులో ఉన్న మార్స్ ఆక్సిజన్ ఇన్ సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పరిమెంట్ పరికరం 16వ సారి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినట్లు నాసా చెప్పింది. ఈ సక్సెస్ ద్వారా భవిష్యత్తులో చేపట్టబోయే మానవ ప్రయోగాలను మార్గం సుగమం అవుతుందని నాసా పేర్కొన్నది.
Here's Nasa Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)