PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58

నూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.

ISRO PSLV-C58 (Credits: X)

Tirupathi, Jan 1: నూతన సంవత్సరాన్ని (Newyear) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది. ఏపీలోని తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ బయలుదేరింది.

Numaish to Kick off Today: నయా సాల్ లో నుమాయిష్‌ సందడి.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌.. సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement