Human Ear Replica: మనుషుల చెవికి రెప్లికా సృష్టి.. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి ఉపయుక్తం
అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. టిష్యూ ఇంజినీరింగ్, 3డీ ప్రింటింగ్ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు.
Newdelhi, Mar 31: అచ్చం మనుషుల చెవిలానే (Ear) ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)( Human Ear Replica)ను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. టిష్యూ ఇంజినీరింగ్, 3డీ ప్రింటింగ్ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి, తర్వాతి కాలంలో చెవి కోల్పోయిన వారికి దీనిని అమర్చవచ్చని పరిశోధకులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)