ISRO Rubidium Atomic Clock: ఇకపై మన నెట్ వర్క్.. మన టైమ్.. త్వరలో భారత్ లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే.. ఇప్పటివరకూ అమెరికా నెట్ వర్క్ టైం ప్రోటోకాల్ ను ఫాలో అవుతున్న భారత్
సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పరుగులు పెడుతున్న భారత్ మరో కీలక ముందడుగు వేసింది.
Bengaluru, Mar 29: సాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పరుగులు పెడుతున్న భారత్ మరో కీలక ముందడుగు వేసింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు (స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో (ISRO) రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ (ISRO Rubidium Atomic Clock) ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్ వర్క్ టైం ప్రొటోకాల్ ను అనుసరిస్తున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
ISRO: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, స్పేడెక్స్ ప్రయోగాలకు మరోసారి రంగం సిద్ధం
ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు
Spadex ISRO: అంతరిక్ష పరిశోదనల్లో చరిత్ర సృష్టించేందుకు అత్యంత చేరువలో ఇస్రో, డాకింగ్ ప్రక్రియ కోసం దగ్గరగా రెండు ఉపగ్రహాలు
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్‌గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్‌యాన్ మిషన్లపై కీలక అప్డేట్ ఇచ్చిన వి నారాయణన్
Advertisement
Advertisement
Advertisement