Self-Healing Roads: రోడ్లు వాటికవే సొంతంగా గుంతలు పూడ్చుకుంటయ్.. కొత్త టెక్నాలజీని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
గుంతలు, పగుళ్లను రోడ్లు స్వతహాగా పూడ్చుకునే కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పరిశీలిస్తున్నది.
Newdelhi, May 4: గుంతలు, పగుళ్లను రోడ్లు స్వతహాగా పూడ్చుకునే కొత్త సాంకేతికతను (New Technology) వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ-NHAI) పరిశీలిస్తున్నది. ఈ సాంకేతికత ఉపయోగించి రోడ్లు (Roads) వేస్తే.. రోడ్లకు పగుళ్లు, గుంతలు వచ్చినప్పుడు వాటికవే మరమ్మతు అవుతాయి. ఇందుకోసం స్టీల్ ఫైబర్, బిటుమెన్ తో తయారుచేసిన కొత్త రకమైన తారును వినియోగించనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)