Twitter Down: ట్విట్టర్ మరోసారి డౌన్, కొందరికి మాత్రమే ట్విట్టర్ లో సమస్యలు, సోషల్ మీడియా యాజర్ల ఫన్నీ మీమ్స్ తో హోరెత్తుతున్న ట్విట్టర్
ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు పోటెత్తుతున్నాయి.
New Delhi, FEB 09: ప్రముఖ సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ డౌన్ (Twitter down) అయింది. సాంకేతిక సమస్య కారణంగా ట్విట్టర్ పనిచేయడం లేదు. అయితే ఈ సమస్య అందిరికీ తలెత్తలేదు. కొందరు మాత్రం ట్విట్టర్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో ట్విట్టర్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ తో (Twitter down) ట్వీట్లు పోటెత్తుతున్నాయి. చాలా మందికి కంప్లైట్లు చేస్తున్నారు. దాంతో ట్విట్టర్ స్పందించింది. సాంకేతిక సమస్యపై తమ బృందం పనిచేస్తోందని, త్వరలోనే సరిచేస్తామని ట్వీట్ చేసింది. అయితే ట్విట్టర్ డౌన్ అవ్వడంతో కొందరు యూజర్లు ఫన్నీ మీమ్స్ తో ట్విట్టర్ పై పంచ్ లు వేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)