Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..

యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.

Elon musk (Photo-ANI)

ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు. ఇయాన్ జెల్బో అనే నెటిజన్‌.. ఆశ్చర్యం పోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ట్విటర్‌ ప్రత్యర్ధి మెటా మన డేటాను కలెక్ట్‌ చేస్తుందంటూ కొన్ని ఆధారాలు చూపిస్తూ వాటిని ట్వీట్‌ చేశాడు.ఆ ట్వీట్‌లకు మస్క్‌ తనదైన శైలిలో స్పందించారు. కృతజ్ఞత, వాళ్లు చాలా తెలివిగా నడుచుంటున్నారని పేర్కొన్నారు. మరి థ్రెడ్స్‌ విడుదల, డేటా గోప్యతపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్పందించాల్సి ఉంటుంది.

Here's Tweet



సంబంధిత వార్తలు

Uttar Pradesh Horror: విద్యార్థులు కాదు కామాంధులు, ట్యూషన్ టీచర్ సెక్స్‌కు ఒప్పుకోలేదని బ్లాక్ మెయిల్, ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్

Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే?

Vettaiyan Preview: మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ రజినీకాంత్, ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న వెట్ట‌యాన్ టీజ‌ర్ (వీడియో ఇదుగోండి)

Committee Kurrollu In OTT: వెండితెర‌పై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన క‌మిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండ‌దు