WhatsApp Bans 29 Lakh Accounts In India: భారత్‌లో 29 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్, అదీ ఒక్క జనవరి నెలలోనే..

వాట్సాప్ భారత యూజర్లకు షాకిచ్చింది. జనవరి నెలలో 29 లక్షల మంది భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. IT నియమాలు 2021కి అనుగుణంగా, మేము జనవరి 2023కి సంబంధించిన మా నివేదికను ప్రచురించాము. వాట్సాప్ జనవరిలో 2.9 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించిందని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

WhatsApp (Photo Credits: WhatsApp)

వాట్సాప్ భారత యూజర్లకు షాకిచ్చింది. జనవరి నెలలో 29 లక్షల మంది భారతీయుల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. IT నియమాలు 2021కి అనుగుణంగా, మేము జనవరి 2023కి సంబంధించిన మా నివేదికను ప్రచురించాము. ఈ నివేదికలో WhatsApp ద్వారా వినియోగదారు ఫిర్యాదులు & చర్యలు, అలాగే WhatsApp యొక్క స్వంత నివారణ చర్యల వివరాలు ఉన్నాయి. వాట్సాప్ జనవరిలో 2.9 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించిందని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement