Pakistan: పాకిస్తాన్‌లో పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి, కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి

పాకిస్థాన్‌లో డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం

Representational (Google Credits)

Militants Attack Police Station In Pakistan: పాకిస్థాన్‌లో డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు." అని పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement