Lebanon Pager Blasts: లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్, పేజర్లను సరఫరా కంపెనీ కేరళ వ్యక్తిదే...అజ్ఞాతంలోకి వెళ్లిన రిన్సన్ జోస్!

లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్ వెలుగులోకి వచ్చింది. పేజర్లను సరఫరా చేసిన బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు కేరళలోని వాయనాడ్ కు చెందిన రిన్సన్ జోస్. కేరళ నుంచి నార్వేకు వలస వెళ్లారు 37 ఏళ్ల రిన్సన్ జోస్. తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ తో పేజర్ల తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రిన్సన్ జోస్.

Kerala-born man connection to Hezbollah pager blasts in Lebanon(X)

లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్ వెలుగులోకి వచ్చింది. పేజర్లను సరఫరా చేసిన బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు కేరళలోని వాయనాడ్ కు చెందిన రిన్సన్ జోస్.

కేరళ నుంచి నార్వేకు వలస వెళ్లారు 37 ఏళ్ల రిన్సన్ జోస్. తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ తో పేజర్ల తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రిన్సన్ జోస్.  వీడియో ఇదిగో, హిజ్బొల్లా స్థావరాలపై మిలిటరీ రాకెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలు వైరల్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now