Myanmar Earthquake: మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదు
మయన్మార్ లో ఈ ఉదయం 8.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.5గా గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
Newdelhi, May 22: మయన్మార్ (Myanmar) లో ఈ ఉదయం 8.15 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై (Richter Scale) దీని తీవ్రతను 4.5గా గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (National Centre for Seismology) వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)