Belgium: అల్లాహు అక్బర్ అని అరుస్తూ ప్రయాణికులను నరికివేసిన తీవ్రవాది, బెల్జియంలో దారుణ ఘటన
ఓ తీవ్రవాది నరమేథానికి తెగబడ్డాడు. 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ తీవ్రవాది బ్రస్సెల్స్ రైలు స్టేషన్‌లో ప్రయాణికుడిని నరికివేశారు. ఈ దారుణ ఘటన అక్కడ సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది. ఈ దాడిలో బాధితుడి ముఖం, చేతులపై రక్తం కారింది.
బెల్జియంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాది నరమేథానికి తెగబడ్డాడు. 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ ఓ అగంతకుడు బ్రస్సెల్స్ రైలు స్టేషన్‌లో ప్రయాణికుడిని నరికివేశారు. ఈ దారుణ ఘటన అక్కడ సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది. ఈ దాడిలో బాధితుడి ముఖం, చేతులపై రక్తం కారింది. నివేదికల ప్రకారం, దాడి చేసిన వ్యక్తి కసాయి కత్తితో బాధితుడిని పొడిచే ముందు స్టేషన్‌లో 'అల్లాహు అక్బర్' అని అరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన పై మరింత సమచారం తెలియాల్సి ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)