California: వీడియో ఇదిగో.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం, లక్షా 78 వేల ఎకరాలు దగ్దం, తగలబడుతున్న ఇళ్లు-కార్లు, ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు
కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి
California, July 27: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కలకలం రేపింది. కార్చిచ్చు క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేశారు. ఇక కార్చిచ్చు ధాటికి 1,78000 ఎకరాలు దగ్దం కాగా వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ బుడిదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
Here's Video:
According to Cal Fire, the fast-moving Park Fire in Northern California has burned more than 178,000 acres and destroyed 134 structures as of Friday afternoon. pic.twitter.com/WWqes4ovKa
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)