Love Brain Disease: బాయ్‌ ఫ్రెండ్ పేరును రోజుకు వందసార్లకు పైగా పలవరిస్తున్న యువతి.. వైద్య చరిత్రలో సరికొత్త వ్యాధి.. ‘లవ్ బ్రెయిన్’తో బాధపడుతున్న 18 ఏళ్ల చైనా అమ్మాయి..

18 ఏళ్ల చైనా యువతి ‘లవ్ బ్రెయిన్’ అనే సరికొత్త వ్యాధికి గురైంది. రోజుకు 100 సార్లకుపైగా బాయ్‌ ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ఆవేదన చెందుతుంది.

girl

Newdelhi, Apr 24: 18 ఏళ్ల చైనా (China) యువతి ‘లవ్ బ్రెయిన్’ (Love Brain Disease) అనే సరికొత్త వ్యాధికి గురైంది. రోజుకు 100 సార్లకుపైగా బాయ్‌ ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ఆవేదన చెందుతుంది. ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో ఇది కలిసి ఉంటుందని వైద్యులు తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తుల్లో ఇలాంటి తరచుగా సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదించింది.

Hi-Tech Toilet in China: యూరిన్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేసే టాయిలెట్‌.. చైనా ప్రైవేట్ కంపెనీ వినూత్న సృష్టి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement