Finland Bridge Collapse: ఫిన్‌ల్యాండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జ్, 27 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు, స్కూల్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు అధికారుల ప్రకటన
గాయపడ్డవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. ఫిన్నిష్ సిటీ ఎస్పూలో ఈ ఘటన జరిగింది. పాదచారులు నడిచి వెళ్లే ఆ బ్రిడ్జ్ కూలడంతో పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిన్‌ల్యాండ్‌లో పాదాచారుల బ్రిడ్జ్(Footbridge collapse) కూలిన ఘటనలో 27 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. ఫిన్నిష్ సిటీ ఎస్పూలో ఈ ఘటన జరిగింది. పాదచారులు నడిచి వెళ్లే ఆ బ్రిడ్జ్ కూలడంతో పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హెల్సింకీ హాస్పిటల్ అథారిటీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
న్యూస్ ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)