California Storm: అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన మరో తుఫాన్, 3,60,000లకు పైగా ఇళ్లకు పవర్ కట్
ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు పవర్ నిలిచిపోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు పవర్ నిలిచిపోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధికారులు కూడా సహాయ చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలిఫోర్నియాలోని 58 కౌంటీలలో 43 కౌంటీలలో గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో రెండు దశాబ్దాల కరువు తర్వాత వెస్ట్ కోస్ట్ వరదల సీజన్‌తో కొట్టుమిట్టాడుతోంది, రోడ్లపై విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని తీరం వెంబడి బ్లఫ్‌టాప్ ఇళ్లకు ప్రమాదం కలిగిస్తుంది.
Here's BBC Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)