Fumio Kishida: జపాన్ నూతన ప్రధానిగా పుమియో కిషిడా, పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో మెజారిటీ ఓట్లు సాధించిన పుమియో

జపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. సోమవారం జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు.

Fumio Kishida (Photo Credits: Facebook)

జపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. సోమవారం జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన ఓటింగ్‌లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన యోషిహిడే సుగా ఏడాది పాలన తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని కిషిడా పార్లమెంటును రద్దు చేసి అక్టోబరు 31న సార్వత్రిక ఎన్నికలు జరిపే అవకాశముందని భావిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement