Harvard University ప్రెసిడెంట్‌గా క్లాడిన్ గే, విశ్వవిద్యాలయంలో ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలిగా ఆఫ్రికన్ అమెరికన్ రికార్డు
ప్రతిష్ఠాత్మక హ్వార్వర్డ్ యూనివర్సిటీ నూతన ప్రెసిడెంట్‌గా నల్లజాతీయురాలు ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా రికార్డు సృష్టించారు.
ప్రతిష్ఠాత్మక హ్వార్వర్డ్ యూనివర్సిటీ నూతన ప్రెసిడెంట్‌గా నల్లజాతీయురాలు ఆఫ్రికన్ అమెరికన్ అయిన క్లాడిన్ గే ను సెర్చ్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో అత్యున్నత పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతీయురాలిగా రికార్డు సృష్టించారు. హైతీ వలసదారుల కుమార్తె అయిన 52 ఏండ్ల క్లాడిన్ గే.. వచ్చే ఏడాది జూలై 1న అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, మసాచుసెట్స్‌లో ఉన్న కేంబ్రిడ్జ్ స్కూల్‌కు అధిపతిగా ఎన్నికైన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఆమె వర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డీన్‌గా పనిచేస్తున్నారు. 2018లో డీన్‌గా క్లాడిన్ నియమితులయ్యారు.
Here's NDTV Report
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)