Man Rescues 25 Dogs Video: వీడియో ఇదిగో, అగ్ని కీలల్లో చిక్కుకున్న 25 కుక్కలను రక్షించిన యువకుడు, శభాష్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు

పెరూలో అగ్ని ప్రమాదం నుండి ఓ వ్యక్తి 25 కుక్కలను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Man rescues 25 dogs from burning building

Man rescues 25 dogs from burning building: పెరూలో అగ్ని ప్రమాదం నుండి ఓ వ్యక్తి 25 కుక్కలను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్లిప్‌లో, సెబాస్టియన్ అరియాస్ అనే వ్యక్తి ఒక భవనాన్ని స్కేల్ చేస్తున్నట్లు చూడవచ్చు. భవనం మంటల్లో ఉంది కానీ లోపల ఉన్న కుక్కలను రక్షించాలనుకున్నాడు. సెబాస్టియన్ మంటలకు భయపడకు హీరోలాగా 25 కుక్కలను రక్షించాడు.పెరూలోని లిమాలో జూన్ 9న ఈ ఘటన జరిగింది.

Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement