Imran Khan Arrested: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, అవినీతి అరోపణలపై కోర్టులో అదుపులోకి తీసుకున్న పాక్ పారామిలటరీ బలగాలు
దాయాది దేశం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి అరోపణలపై ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పారామిలటరీ బలగాలు( పాక్ ఆర్మీ) ఆయన్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి.
దాయాది దేశం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి అరోపణలపై ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పారామిలటరీ బలగాలు( పాక్ ఆర్మీ) ఆయన్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి. కాగా తనపై నమోదైన కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్. అక్కడే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఇస్లామాబాద్‌లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. పీటీఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)