Solo Wedding in Japan: ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్.. జపాన్ లో ఇప్పుడిదే ట్రెండింగ్.. అసలేంటి ఇది??
అయితే, జపాన్ లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్ గా మారింది. యువతులు తమను తామే పెండ్లి చేసుకుంటున్నారు.
Tokyo, July 9: పెళ్ళైనా (Marriage), హనీమూన్ (Honeymoon) అయినా కపుల్స్ (Couples) ఉంటేనే అందం చందం. అయితే, జపాన్ లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్ గా మారింది. యువతులు తమను తామే పెండ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్ లో వివాహ తంతును అన్ని రకాల హంగు, ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారు. ఈ ట్రెండ్ కు తొలుత మొగ్గ తొడిగింది అడల్ట్ వీడియో స్టార్ మన సకుర. ఆమె 2019 మార్చిలో తనను తానే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ పెద్దయెత్తున కొనసాగుతుంది. ఏకాకి పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. సోలో హనీమూన్ కు కూడా వెళ్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)