Miss World 2021 Winner: ప్రపంచ సుందరి 2021గా కరోలినా బిలాస్కా, మొదటి రన్నరప్‌గా ఇండియన్‌ అమెరికన్‌ శ్రీ సైనీ, రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్‌

ప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్‌ వరల్డ్‌ టోనీఅన్‌.. బిలాస్కాకు కిరీటం తొడిగారు.

Karolina Bielawska Wins Miss World 2021 Crown (File Image)

ప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్‌ వరల్డ్‌ టోనీఅన్‌.. బిలాస్కాకు కిరీటం తొడిగారు. మొదటి రన్నరప్‌గా ఇండియన్‌ అమెరికన్‌ అయిన శ్రీ సైనీ నిలిచారు. రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్‌ నిలిచారు. భారత్‌ తరఫున పాల్గొన్న తెలంగాణ యువతి మానస వారణాసి 11వ స్థానం దక్కించుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now