Landslide in Ethiopia: భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద సజీవ సమాధైన 229 మంది, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి
ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రాణనష్టం పెరిగింది. సోమవారం 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారానికి ఏకంగా 157కు చేరుకుంది. ఇక బుధవారం నాటికి ఆ సంఖ్య 229కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీడియో ఇదిగో, టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఫ్లైట్‌లో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణికులు
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kakinada Shares Case: కాకినాడ షేర్ల కేసు, విజయసాయిరెడ్డితో పాటు మరో ఇద్దరికీ లుకౌట్ సర్క్యులర్ జారీ, రూ. 3600 కోట్ల విలువైన వాటాలను బెదిరించి లాక్కున్నారని ఆరోపించిన కర్నాటి వెంకటేశ్వరరావు
Hydra: హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నారా..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో స్థలం ఉందని భయపడుతున్నారా?, అయితే మీరు కొనాలనుకునే లేదా ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్-బఫర్‌జోన్‌లో ఉందా ఇలా తెలుసుకోండి!
CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం
Monkeypox RT-PCR Kit: దేశంలో మంకీపాక్స్ నిర్ధారణ కోసం తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్, మరో ఘనతను సాధించిన ఏపీ విశాఖ మెడ్‌టెక్ జోన్
Advertisement
Advertisement
Advertisement