New Pakistan Army Chief: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్, ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా ఈ నెల చివరిలో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి ఆర్మీ చీఫ్గా అసిమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి వెల్లడించారు.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
Advertisement
Advertisement
Advertisement