Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??
పాకిస్థాన్ లోని బహవల్‌పూర్ జూలో ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది.
Newdelhi, Dec 12: పాకిస్థాన్ (Pakistan) లోని బహవల్‌పూర్ (Bahawalpur) జూలో (Zoo) ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి (Tiger) నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు జూను మూసివేశారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు పొరపాటున ఎన్ క్లోజర్ లో ప్రవేశించి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెప్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)