Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, 26 మంది అగ్నికి ఆహుతి, ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

Road Accident (Representational Image)

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.

మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Accident In Guntur: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మహిళల మృతి (వీడియో)

Chicken Hunt On Road: బర్డ్ ఫ్లూ భయం లేనేలేదు.. కోడి దొరికిందా.. లేదా? నిద్ర మత్తులో డ్రైవర్.. బోల్తా కొట్టిన కోళ్ల లారీ.. గాయపడ్డవాళ్లను పట్టించుకోకుండా కోళ్లను అందినకాడికి ఎత్తుకెళ్ళిన గ్రామస్థులు.. యూపీలో ఘటన (వీడియో)

Road Accident: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. పాన్‌ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. పార్క్ చేసి ఉన్న వాహనాలు నుజ్జునుజ్జు.. పలువురికి గాయాలు.. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన (వీడియో)

Uttar Pradesh: నేషనల్‌ హైవేపై బోల్తా పడ్డ కోళ్ల వ్యాన్‌, ఎగబడ్డ జనం, ఆ తర్వాత ఏమైందో చూడండి! (వీడియో ఇదుగో)

Share Now