Ban on Red Carpets: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కీలక నిర్ణయం.. రెడ్‌ కార్పెట్లపై నిషేధం.. దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికే!

తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్‌ ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Pakistan PM Shehbaz Sharif (Credits: X)

Newdelhi, Apr 2: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్‌ (Pakistan) ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రెడ్‌ కార్పెట్‌ (red carpets) వినియోగాన్ని కూడా నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని (Pakistan PM) షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) నిర్ణయం తీసుకున్నారు. దుబారా ఖర్చులు లేకుండా పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘రెడ్‌ కార్పెట్‌’ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్‌ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement