Snakes in Pant: ప్యాంటులో శ్వేతనాగులు.. ఎయిర్ పోర్టులో రెండు పాములతో పట్టుబడిన ప్రయాణికుడు
ప్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు తెల్ల పాములను అమెరికాలోని మయామీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది గుర్తించారు.
Miami, May 5: ప్యాంటులో (Pant) రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు తెల్ల పాములను (White Snakes) అమెరికాలోని మయామీ (Miami) ఎయిర్ పోర్ట్ (Airport) సిబ్బంది గుర్తించారు. ప్రయాణికుడి ప్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో ఈ పాములు కనిపించాయి. అయితే, అవి విషపూరితమో కాదో తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)