US Road Accident Video: వీడియో ఇదిగో, మెరుపువేగంతో ఢీకొన్న రెండు బస్సులు, 75 మందికి గాయాలు, అమెరికాలో ఘటన
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు(Buses Collided) ఢీకొన్న ఘటనలో 75 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది. మన్‌హటన్‌లో ఓ డబుల్ డక్కర్ టూర్ బస్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ కమ్యూటర్ బస్సు ఢీకొన్నాయి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు(Buses Collided) ఢీకొన్న ఘటనలో 75 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది. మన్‌హటన్‌లో ఓ డబుల్ డక్కర్ టూర్ బస్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ కమ్యూటర్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో డబుల్ డక్కర్‌కు చెందిన అద్ధాలు పూర్తిగా పగలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. 18 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 63 మందిగా ఓ మాదిరి గాయాలు అయ్యాయి.
US Road Accident Video
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement