US Shooting: అమెరికాలో పుట్టిన రోజు పార్టీలో కాల్పులతో విరుచుకుపడిన దుండగులు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
పలువురికి గాయాలయ్యాయని తెలుస్తున్నది. ఈ సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికు తరలించారు
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో బర్త్‌డే పార్టీలో కొందరు దుండుగులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయని తెలుస్తున్నది. ఈ సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికు తరలించారు. మరణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ కాల్పులకు దారి తీసిన కారణాలపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)