Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో ఒకరినొకరు కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!
జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
Newdelhi, June 14: జీ7 (G7-Summit) శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి (Italy) చేరుకుంటున్న సమయంలో ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆర్ధిక స్వేచ్చకు సంబంధించిన ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది క్రమంగా పెరిగి ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకునేలా తయారైంది. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement