California: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం, ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు, ఫైరింజన్ల సాయంతో అదుపులోకి మంటలు...వీడియో

కాలిఫోర్నియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న ఓ విమానం హ్యారీ రీడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Video shows fire coming from flight after landing in California(video grab)

కాలిఫోర్నియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న ఓ విమానం హ్యారీ రీడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరస్సులో మునిగిపోతున్న బోటు వీడియో ఇదిగో, 87 మంది మృతి, వందల మంది గల్లంతు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now