Missile Alert: జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. స్థానికులు ఇండ్లల్లోనే ఉండాలని సైరన్లు మోగించిన జపాన్ అధికారులు.. వీడియో వైరల్

జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిపింది. ఈ క్రమంలో స్థానికులు ఇండ్లల్లోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరులు ఎవరూ బయటకు రావొద్దని సైరన్లు మోగిస్తూ సూచనలు చేశారు.

Missile (Photo: BBC)

Tokyo, October 4: జపాన్ (Japan) మీదుగా ఉత్తర కొరియా (North Korea) బాలిస్టిక్ క్షిపణి పరీక్ష (Missile Test) జరిపింది. ఈ క్రమంలో స్థానికులు (Residents) ఇండ్లల్లోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరులు ఎవరూ బయటకు రావొద్దని సైరన్లు మోగిస్తూ సూచనలు చేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement