Monkeypox: మంకీపాక్స్ వైరస్‌కు కొత్త పేరు, వైరస్ రావడానికి గల కారణాలతో పేరును పెట్టాలని నిర్ణయించిన డబ్ల్యూహెచ్ఓ
మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20దేశాలకు పైగా విస్తరించిన మంకీపాక్స్ వైరస్ పేరును డబ్ల్యూహెచ్ఓ మార్చనున్నట్లు ప్రకటించింది. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమో గెబ్రెయేసుస్ ఈ మేరకు నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. పేరును వైరస్ రావడానికి గల కారణాలతో పెట్టాలని నిర్ణయించారు. డబ్ల్యూహెచ్ఓ పార్టనర్లతో పాటు నిపుణులతో కలిసి మంకీపాక్స్ వైరస్ పేరు మార్చాలని అనుకుంటుంది. వీలైనంత త్వరగా కొత్త పేర్ల గురించి ప్రకటిస్తాము, "అని బుధవారం మీడియా సమావేశంలో వివరించారు.