Football
UEFA EURO 2020: బెల్జియంకు దిమ్మదిరిగే షాక్, యూరో 2020 ఫుట్‌బాల్‌లో సెమిస్ కు దూసుకెళ్లిన ఇటలీ, స్విట్జ‌ర్లాండ్‌పై గెలిచి ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో తలపడనున్న స్పెయిన్
Hazarath Reddyయూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకున్న‌ది. బెల్జియంతో జ‌రిగిన హోరాహోరీ పోరులో (UEFA EURO 2020) నెగ్గిన ఇట‌లీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న‌ది. మునిచ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజ‌యం సాధించింది.
Lionel Messi: పుట్‌బాల్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్, బార్సిలోనా క్లబ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లియోనల్ మెస్సీ, ధృవీకరించిన జట్టు యాజమాన్యం
Hazarath Reddyఅర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ( Argentine Footballer) ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం (Lionel Messi) ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.