CM Chandrababu Srishailam Tour: రేపు శ్రీశైలం మహా క్షేత్రానికి చంద్రబాబు.. సీప్లేన్ ద్వారా చేరుకోనున్న ఏపీ సీఎం

సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు.

Chandrababu Naidu Review (Photo/X/TDP)

Srishailam, Nov 8: శ్రీశైలం (Srishailam) మహా క్షేత్రంలో శనివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) పర్యటించనున్నారు. సీప్లేన్ ద్వారా క్షేత్రానికి చేరుకోనున్న బాబు స్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం రాక నేప‌థ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. ఇందులో భాగంగా రోప్ వే ఎంట్రీ , పాతాళ గంగ బోటింగ్, ఆలయ ప్రాంగణంతో పాటు ప‌లు ప్ర‌దేశాల‌ను ప‌రిశీలించారు. ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

చంద్రబాబు పర్యటన  నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్ల పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌ తో పాటు ఏఎస్‌ఎల్ బృందం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మేడపైన కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్.. వరంగల్ లో ఘటన (వీడియోతో)



సంబంధిత వార్తలు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం